జర్మన్ లగ్జరీ కార్ తయారు సంస్థ ఆడి (Audi) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో కొత్త ఆడి క్యూ7 (Audi Q7) SUV విడుదల చేసింది. ఆడి క్యూ7 SUV రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి ప్రీమియం ప్లస్ కాగా, మరొక టెక్నాలజీ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 79.99 లక్షలు మరియు రూ. 88.33 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.